Nicknames Of Indian Cricket Team Players | Oneindia Telugu

2019-01-30 1

team india cricketers nick names. the players called other players with this nick names in the dressing room.virat kohli's nick name chiku,shami's nick name lalaji ect.
#viratkohli
#msdhoni
#rohithsharma
#hardikpandya
#ishanthsharma
#IndianCricketTeam
#cricket

టీమిండియా ఆటగాళ్లు గ్రౌండ్‌లోనే కాదు, డ్రెస్సింగ్ రూమ్‌లోనూ తెగ సందడి చేస్తుంటారు. ఒకరిపై ఒకరు సరదాగా జోకులేసుకుంటూ టీమ్ మెంబర్సంతా తెగ సందడి చేస్తూతుంటారు. అలాంటి సమయంలో వాళ్లు పిలుచుకునేది రియల్ నేమ్స్ తో కాదు.. నిక్ నేమ్స్‌తో. అవి చాలా షార్ట్ గా చాలా క్యూట్ గా చాలా సింపుల్ గా ఉంటాయి. అలా మన టీమిండియా ఆటగాళ్లలో చాలామందికి రకరకాల ముద్దుపేర్లు ఉన్నాయి. అయితే ముందుగా టీమిండియా కెప్లెన్ విరాట్ కోహ్లీని సహచర ఆటగాళ్లు గ్రౌండ్ బయట ముద్దుగా చికూ అని పిలుస్తారు.